10_008 కదంబం – ప్రాప్తం

మూగమనసులు ‘ తెలుగు చిత్రాలలో ఇదొక ట్రెండ్ సెట్టర్. సావిత్రి నటనా వైదుష్యానికి పరాకాష్ట. ఆ చిత్రం ఎంత విజయవంతమైందో అప్పటి తరానికి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ ఘన విజయాన్ని దృష్టిలో పెట్టుకుని తమిళంలో తనే స్వీయ దర్శకత్వంలో స్వయంగా నిర్మించింది సావిత్రి. అక్కినేని చేసిన గోపీ పాత్రను శివాజీ గణేశన్, జమున చేసిన గౌరి పాత్రను చంద్రకళ ధరించారు.

డిసెంబర్ 06వ తేదీ మహానటి సావిత్రి జయంతి సందర్భంగా నివాళిగా …….

https://youtu.be/tOW02NCpV34