13_06 అభిప్రాయ కదంబం

13_005

సంక్రాంతి శుభాకాంక్షలు

******************************

*సహృదయ మితృలందరికీ!*

*శుభప్రద శుభోదయం*

******************************

*ఆదిదేవతలకు అధిపతి

*మహా గణపతి శుభాశీస్సులను*

*మనసారా ఆకాంక్షిస్తూ!* ******************************

*శ్రీ మహా గణపతి స్తోత్ర ప్రార్థన*

******************************

*గణానాంత్వా గణపతిగ్ం హవామహే!

కవిం కవీనా ముపమశ్రవస్తమం!జ్యేష్ట రాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత!ఆనః శృణ్వన్నూతిభిః సీదసాదనమ్!*

*ఓమ్!నమో వ్రాతపతయే! నమో గణపతయే!నమః!ప్రమధపతయే!*

*నమస్తేస్తులంబోదరాయఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ

,శ్రీ వరదమూర్తయే నమోనమః!*

విఘ్నేశ్వరుడు అహంకారాన్ని అంగీకరించడు.తమను తాము వీరులూ,శూరులుగా అనుకునే వారి గర్వాన్ని నుగ్గునుగ్గు చేయడానికి ఏకదంతుడు వెనుకాడడు. అంతేకాదు అపశబ్దాల నుండి ముక్తం చేయడానికి గణపతి తత్వం మూల మూలలకూ వ్యాపించి ఉంటుంది. ప్రపంచలో కనిపించే ప్రతి రూపంలోనీ ఆయన ప్రతిరూపం ఉంటుంది. అందువల్ల ఆయన అనంత రూపుడు. మహా గణపతి వైభవం కూడా అనంతమే!

ఈ అనంతరూపంలోని సౌందర్యం, సౌష్టవం, సౌమ్యం అన్నీ వరసిద్ది వినాయకుడు ప్రసాదించిన ఫలాలే!*

 

 

 

 

 

 

 

  • Rajeswarasastry Kuchi

 

 

 

 

  • Devaguptapu Venkat Rao

 

Meeku kooda

  • Jhansi Lakshmi

 

సంగీతం – సర్వేశ్వరుని చేర్చే సాధనం 10 గురించి….

👏👏👏

  • Svds Sarma

 

తో. లే. పి. – అన్నయ్య వి. భూపతిరావు గురించి…..  

తో . లే .పి శీర్షికలో ఎప్పుడూ ఏ ప్రముఖుల గురించో , ఆప్తుల గురించో రాసే సుబ్బారావు బాబాయి గారు ఈ చంచికలో వారి అన్నయ్య. గారి గురించి, వారితో తనకున్న అనుబంధం గురించి ఎంతో ఉన్నతంగా రాసారు.

  • Syamala Dasika

తండ్రి తర్వాత తండ్రి అని చెప్పుకోదగ్గ వ్యక్తి మీ మీఅన్నయ్య. మీ అన్నయ్యతో ముడిపడి ఉన్న మీ అనుబంధాన్ని బాగా వివరించారు.

  • Ponnada Murty

 

సంక్రాంతి – గొబ్బియళ్ళో గురించి….

 

 

 

  • S Rao Dakuri

గ్రామదేవతల పూజలు గురించి….

 

 

 

 

  • S Rao Dakuri

పరాశర్ – కథక్ కళాకారుడు గురించి….

 

 

 

 

  • S Rao Dakuri

విదేశీయ శిల్పాలు గురించి…..

 

 

 

 

  • S Rao Dakuri

 

నాగయ్య గారి భక్త పోతన గురించి…

 

 

 

  • S Rao Dakuri

 

Amazon లో మీకు కావల్సిన వస్తువుల కోసం ఈ పేజీని సందర్శించి కొనుగోలు చేయండి. ఈ పేజీలో లేని వస్తువుల amazon లింక్ మాకు పంపి మా ద్వారా order చేయగలరు….. Please visit this page