12_001 వార్తావళి

లలిత సంగీత రంగంలో ఇతోధిక సేవలందించిన ఎనలేని ఖ్యాతి గడించిన శ్రీ మహాభాష్యం చిత్తరంజన్ తన స్వీయ చరిత్రను ఈ నెల 27న విడుదల చేయనున్నారు. హైదరాబాదులోని తెలుగు విశ్వవిద్యాలయంలో జరగనున్న ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే.!

 

👉🏾ఈ అంశంపై మీ అభిప్రాయాలను ఈ క్రింద వ్యాఖ్యల పెట్టె (Leave a reply box) లో తెలియజేయండి👇🏾