11_013AVదేవీ వైభవం – సౌభాగ్యలక్ష్మి

జగములన్నిటి చేత మన్నింపబడే ఇల్లాలు. తామరలందు ఉండేది ముద్దరాలు. ఆ తల్లి చంద్రుని తోబుట్టువు. చల్లదనం, ప్రకాశం, ఆనందం, ఆహ్లాదం… వీటన్నిటికీ నెలవు చంద్రుడు. ‘ మ ‘ అంటే తల్లి లక్ష్మీదేవి. ఆమె తోబుట్టువు చంద్రుడు. అందుకే మనందరికీ మామ. వెన్నెలలోని చల్లదనం ఎలాంటివారికైనా మనసుకు హాయిని నింపుకొక మానదు. అటువంటి చంద్రుని తోబుట్టువైన, మన మనసేరిగి కోరికలు తీర్చే వరాలలక్ష్మి. లక్ష్మీదేవి శక్తితో కలిసి ధైర్యలక్ష్మి గాను, జయలక్ష్మీగాను, ఇంకా సరస్వతితో కలిసి విద్యాలక్ష్మి గాను  భాసిస్తుంది.

Please visit this page

👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾