13_003 రామా నిన్ను నమ్మిన

 

పల్లవి

రామా నిన్ను నమ్మిన వారము

కామా సకల లోకాభి (రామా)

 

అనుపల్లవి

పామర జన దూర వర గుణ

గృణా పాంగ శుభాంగ

ముని హృదబ్జ భృంగ  (రామా)

 

చరణం

వాలాయముగాను రాను

జాగేల సుగుణ శ్రీ దశరథ

నృపాల హృదయానంద కర శ్రీ

లోల పాల వెలయుమిక

పాల లోచన హృదయాల యా ప్త

జన పాల కనక మయ

చేలయిక

పరాకేల యిపుడు

మమ్మేల నీదు మనసేల రాదు  (రామా)

 

ఆది తాళం, మోహన రాగంలో ‘ రామా నిన్ను నమ్మిన…. ’ అనే త్యాగరాజస్వామి వారి కీర్తన…. చి. సహన అబ్బూరి స్వరంలో……   

 

 

👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾

Amazon లో మీకు కావల్సిన వస్తువుల కోసం ఈ పేజీని సందర్శించి కొనుగోలు చేయండి. ఈ పేజీలో లేని వస్తువుల amazon లింక్ మాకు పంపి మా ద్వారా order చేయగలరు….. Please visit this page