Tagged: Painting

11_002 కథావీధి – అనుక్షణికం5

చారుమతి టెంపరరీ టీచర్ వేకెన్సీ ని పెర్మనెంట్ చెయ్యడానికి ఎవరో అడ్డు పడగా, తండ్రి సలహా మేరకు సంబంధిత డిపార్ట్మెంట్ లోని ఒక నిజాయితీపరుడైన అధికారిని కలుసుకోవడానికి ఒక సాయంత్రం వెళ్ళగా ఆ ఇంటి ముందు లాన్ లో మల్లె అంట్ల మధ్యలో కూర్చొని టేప్ రికార్డర్ లో బాలమురళి సంగీత ఆస్వాదన చేస్తున్న స్వప్న రాగలీన చారుమతి ని గుర్తు పట్టి సాదరం గా ఆహ్వానించి వచ్చిన పని కనుక్కుని బాబాయి కాంప్ కి వెళ్ళారనీ, చారుమతి కేసు జన్యువిన్ అయితే ఎవరి రికమండేషనూ అవసరం ఉందని ధైర్యం చెప్పి పంపుతుంది.

ఆనందవిహారి

ఆనందవిహారి

చెన్నైలో పద్మజా ఆర్ట్ వరల్డ్ అధ్వర్యంలో చిత్రకళా ప్రదర్శన, చెన్నైలో తెలుగు సాహితీ సమితి నిర్వహించిన ” నవరసభరితము లలిత సంగీతము ” సోదాహరణ ప్రసంగం, చెన్నైలో వేదవిజ్ఞానసమితి ఆధ్వర్యంలో  మహా సహస్రావధాని గరికపాటి నరసింహారావు గారి ప్రసంగం,  అమలాపురం లో పేద విద్యార్థులకు యూనిఫార్మ్ దుస్తుల వితరణ…. వివరాలు… ...