11_019AV గుడిగంటలు – భక్తి కావ్యం

 

కవిద్వయం అనదగ్గవారు పింగళి-కాటూరి కవులు ..‌

వీరిలో ఒకరైన శ్రీ కాటూరి వెంకటేశ్వరరావు గారు వ్రాసిన ప్రసిద్ధ కావ్యములనేకములలో

“గుడిగంటలు” భక్తికావ్యం ఒకటి. ఆ గ్రంధం నుంచి మీ కోసం కొన్ని పద్యరత్నాలు…

దయచేసి విని మీ అమూల్య అభిప్రాయాన్ని కామెంట్స్ బాక్స్ లో పోస్ట్ చేయవలసినదిగా మనవి.

ధన్యవాదములు..

నమస్కారములు..

ఓలేటి వెంకట సుబ్బారావు,

చికాగో.

 

👉🏾మీకు నచ్చితే Like బటన్ నొక్కండి. మీ అభిప్రాయాలను ఈ క్రింద వ్యాఖ్యల పెట్టె (comment box) లో తెలియజేయండి👇🏾