ఈ కావ్యం వాసుదేవ రతికేళి కథా సమేతం. ఈ కావ్యం యొక్క లక్ష్యం హరిస్మరణ. ఆ హరి శ్రీకృష్ణుడు. వాసుదేవుని రతికేళితో కూడిన గాథ యిది. పైగా శృంగారమే ఇతివృత్తంగా కలిగిన కావ్యం. పరిశీలించి చూస్తే ఈ కావ్యంలో భక్తినే శృంగార రస పూర్వకంగా…. అదీ పరమాత్మ విషయకం అవటం వల్ల కవి జయదేవుడు తన ఇష్టదైవాన్ని తనివితీరా వర్ణించాడు ఇందులో. ఆ రాధామాధవులని ఆలంబనం చేసుకొని శృంగార రస సర్వస్వాన్ని జయదేవుడు అందించాడు అనటంలో అతిశయోక్తి ఏమాత్రం లేదు.
ఈ అంశం పైన మీ అభిప్రాయాలను ఆయా అంశాల క్రింద ఉన్న
‘ Leave a reply ‘ box లో తెలియజేయండి.
Very nice