ప్రజాస్వామ్యపు సిద్ధాంతాన్ని, ప్రజా హక్కుల సామర్థ్యాన్ని, ప్రజా భాషల లోతుని, వారి భావుకతని వినియోగించి అచ్చమైన సారస్వతపు సామ్రాజ్యం నిర్మాణం చేసిన ఉద్యమకారుడీయన.
…. డా. శారదాపూర్ణ శొంఠి గారి ప్రసంగ పరంపరలో “ తాళ్ళపాక అన్నమాచార్య కళాభిజ్ఞత ”తొమ్మిదవ భాగం….
👉🏾మీకు నచ్చితే Like బటన్ నొక్కండి. మీ అభిప్రాయాలను ఈ క్రింద వ్యాఖ్యల పెట్టె (comment box) లో తెలియజేయండి👇🏾