13_006 నల్లని మేని నగవు చూపులవాడు ”…

 

“ సంగీత సారణి – వీణ , గాత్ర శాస్త్రీయ సంగీత విద్యాలయం “ వీణా విదుషి , గాయని శ్రీమతి భవ్య బేహత గారు అమెరికా చికాగో నగరంలో స్థాపించారు. రెండు దశాబ్దాలుగా వీణ గాత్రం విద్యార్థులకి నేర్పుతున్నారు. బలమైన సంగీత సంప్రదాయాన్ని అమెరికా లో పటిష్ఠం చేస్తూ  పాశ్చాత్య  సంగీత కళాకారుల మన్ననలు పొందుతున్నారు. భవ్య బేహత డా. ఈమని కల్యాణి గారి నుండి ఈమని వీణా సంప్రదాయ పద్ధతి అభ్యసించి ప్రచారం చేస్తున్నారు. చికాగో  “ రాగ ప్రభ “ అంతర్జాతీయ వీణా ఉత్సవాల సందర్భంగా అన్నమాచార్యుల వారి పద సంకీర్తనలు శిష్యులతో  ప్రదర్శించారు. 

 

సంకీర్తన : నల్లని మేని నగవు చూపులవాడు

రచన : తాళ్ళపాక అన్నమాచార్య

గురువు : విదుషి భవ్య బేహత

సంగీత సారణి కర్ణాటక సంగీత విద్యాలయం, చికాగో

 

 

***************************

👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾

Amazon లో మీకు కావల్సిన వస్తువుల కోసం ఈ పేజీని సందర్శించి కొనుగోలు చేయండి. ఈ పేజీలో లేని వస్తువుల amazon లింక్ మాకు పంపి మా ద్వారా order చేయగలరు….. Please visit this page