మహాలయం – డాక్టర్ ఇవటూరి శ్రీనివాసరావు
మన పితృదేవతలను స్మరించుకోవడానికి భాద్రపద మాసంలో మహాలయ పక్షాలను జరుపుకుంటాము. పితృదేవతల నందరినీ తలుచుకుంటూ వారికి పిండప్రదానం జరపడం ఆచారంగా వస్తోంది. ఈ మహాలయ పక్షాల ప్రాముఖ్యత, విశేషాలను వివరిస్తున్నారు డా. ఇవటూరి శ్రీనివాసరావు గారు… ( గతంలోని ) ఈ వీడియోలో….
నవదుర్గలు – డాక్టర్ ఇవటూరి శ్రీనివాసరావు
ఆశ్వయుజ మాసం రాగానే మనకి కావల్సినంత కోలాహలం. అందరికీ సరదాలను పంచే దసరా. అమ్మలగన్నయమ్మ కొలువు తీరే రోజులు. దసరా పండుగ తొమ్మిది రోజుల్లో దుర్గమాతను తొమ్మిది రూపాల్లో అలంకరించి పూజిస్తారు. ఆ తొమ్మిది రూపాలు దేనికి సంకేతాలు, అసలు ఈ తొమ్మిది రూపల విశిష్టత గురించి డా. ఇవటూరి శ్రీనివాసరావు గారు వివరిస్తున్నారు…. ( గతంలోని ) ఈ క్రింది వీడియోలో……
👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾
Amazon లో మీకు కావల్సిన వస్తువుల కోసం ఈ పేజీని సందర్శించి కొనుగోలు చేయండి. ఈ పేజీలో లేని వస్తువుల amazon లింక్ మాకు పంపి మా ద్వారా order చేయగలరు….. Please visit this page
నవ దుర్గలకు ఆపేర్లు ఎలా వచ్చాయో చక్కగా వివరించారు.అభినందనలు.