12_009 అభిప్రాయ కదంబం

 

12_007

 

‘ద్విభాషితాలు ’ శీర్షికన ” మహాప్రపంచం ” గురి౦చి….

Excellent posting andi… environment week ocasion lo…andaru వినవలసిన motivational one

– Jhansi Lakshmi

👍🏻👍🏻

– Nagesh Babu Dwibhashyam

 

12_008

Well conceived.

– Dr lakshmi.A

 

శివరాత్రి శుభాకాంక్షలు –

శివరాత్రి శుభాకాంక్షలు

– M V Apparao Surekha

 

Maha sivaratri subhakankshalu,

– Usha Mohan Raju

 

 

 

– Chandra Sekhar Neriyanuri

 

 

ముకుందమాల 15 గురించి…..

వైష్ణవ సంప్రదాయ స్తోత్రమ్స్ ఈ ముకుందమాల మా నాన్నగారు రోజూ చెప్పేవారు,నాకు చెప్పించేవారు.

    ఓమ్ శ్రీకృష్ణ పరమాత్మనే నమః

– Sunder Priya

 

ద్విభాషితాలు – వైణికుని సాధన గురించి…..

 

 

– Nagesh Babu Dwibhashyam

 

తాండవ శివుని పంచసభలు గురించి…..

భీమసభ కూడా అందులో ఉందా మేడం

– Srinivasa Bharani Godavarthi

 

ఇందులో కనక సభ, రజత సభ, రత్న సభ, తామ్ర సభ, చిత్ర సభలు ఉంటాయి సర్.

– Madhuri Madhu

 

బాలకృష్ణ మోహన – స్వరజతి గురించి…..

 

Good rendering

– Nagesh Babu Dwibhashyam

 

వన్నె వన్నెల పూలతోట గురించి…..

అరకులోయల గాలికొండ హైదరాబాద్ గోలుకొండ

ఒక్కటేరా ఒక్కటేరా ఆంధ్రులంతా ఒక్కటేరా…..

జె .బాపురెడ్డి.

బాపురెడ్ఢి గారు గతంలో భువనేశ్వర్ వచ్చి, ఆంధ్ర సంస్కృతి సమితిచే సన్మానించబడ్డారు.

– Kullai Raja Rao

 

 

 

–   Padmaja Sonti

 

కూచిత్తరువు – నీలమోహనం గురించి…..

అద్భుతం

Rama Sandilya

 

సునాదసుధ – నగుమోము గురించి…..

Very nice

– Nagesh Babu Dwibhashyam

 

**********************************

👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾

——– ( 0 ) ——-

Please visit this page