11_019AV కోట ముట్టడి ( Ivasion of Fort ) 11_018&019AV June 2, 2022 ద్విభాష్యం నగేష్ బాబు గారు తన శిష్యబృందంతో కలిసి పది వీణలపై చేసిన స్వీయ స్వర రచన – మధునాపంతుల సత్యనారాయణమూర్తి గారి రచనలో వచనం నాగాభట్ల సీతారాం గారి గళం లో కీరవాణి రాగంలో సాగిన స్వర విన్యాసం….. 👉🏾మీకు నచ్చితే Like బటన్ నొక్కండి. మీ అభిప్రాయాలను ఈ క్రింద వ్యాఖ్యల పెట్టె (comment box) లో తెలియజేయండి👇🏾
Invasion of Fort
రచన, గళం చాలా బాగున్నాయి.
ఇక కీరవాణి రాగం లో కొనసాగిన స్వరవిన్యాసం యుద్ధాన్ని తలపించింది. నగేష్ బాబు గారికి, శిష్య బృందానికి అభినందనలు
Invasion of Fort
అద్భుతమైన స్వర విన్యాసం
దృశ్యాన్ని కళ్ళముందు ఉంచారు