12_011 మరివేరే దిక్కెవరు రామయ్య

 

చిరంజీవి సహన అబ్బూరి గానం చేసిన లతాంగి రాగం, ఖండ చాపు తాళం లో పట్నం సుబ్రమణ్య అయ్యర్ స్వరపరచిన కీర్తన ‘ మరివేరే దిక్కెవరు రామయ్య ‘

 

మరివేరే దిక్కెవరు రామయ్య

ధరలోన నీ సాటి దైవము లేదని

 

మనసా నిను సారమగు సంకీర్తనమును

తొలెవింక వినవే నీ వరద వేంకటేశ్వర

 

 

****************************************

 

👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾

——– ( 0 ) ——-

Please visit this page