11_013AV ద్వాదశ జ్యోతిర్లింగ స్త్రోత్రం March 1, 2022 సౌరాష్ట్రే సోమనాధంచ శ్రీశైలే మల్లికార్జునమ్ ।ఉజ్జయిన్యాం మహాకాలం ఓంకారేత్వమామలేశ్వరమ్ ॥పర్ల్యాం వైద్యనాధంచ ఢాకిన్యాం భీమ శంకరమ్ ।సేతుబంధేతు రామేశం నాగేశం దారుకావనే ॥వారణాశ్యాంతు విశ్వేశం త్రయంబకం గౌతమీతటే ।హిమాలయేతు కేదారం ఘృష్ణేశంతు విశాలకే ॥ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠేన్నరః ।సప్త జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి ॥ Please visit this page 👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾