13_001 అభినందన మందారాలు 13_001 August 1, 2023 👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾 మీకు amazon లో కావల్సిన వస్తువుల కోసం ఈ పేజీని సందర్శించి కొనుగోలు చేయండి. ఈ పేజీలో లేని వస్తువుల amazon లింక్ మాకు పంపి మా ద్వారా order చేయగలరు….. Please visit this page
12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా వెలువడిన “శిరా కదంబం” పత్రిక బహు సుందరంగా ఉంది! కూచి గారి కుంచతో. ముస్తాబైన ముఖ చిత్రం ఎంతో ప్రత్యేకంగా ఉంది!గత పన్నెండు సంవత్సరాలుగా ఈ పత్రికతో ప్రయాణం చేస్తున్న శిరా కదంబం కుటుంబ సభ్యుల “అభినందన మందారాలు” పత్రిక విశిష్టతకు నిదర్శనం. రావు గారితో పరిచయం, వారి స్నేహం నాకూ లభ్యపడటం ఒక గొప్ప అదృష్టం!
శ్యామలాదేవి దశిక