13_007 అభిప్రాయ కదంబం

 

13_006

 

“ ప్రస్తావన ” గురించి….

యర్రమిల్లి రామకృష్ణ గారి గురించి చక్కని వ్యాసం అందించారు. రామకృష్ణ గారు జీవితంలో పేదలకు విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడమే కాకుండా,తన తదనంతరం కూడా తన శరీరాన్ని రామచంద్ర మెడికల్ కాలేజీ కి దానం చేశారు.

రామకృష్ణ గారికి మద్రాసులో ఎన్నో చోట్ల సంస్మరణ సభలు జరిపారు. నేను మా వార్మూ మూడు సభలకు వెళ్లి రామకృష్ణ గారి పట్ల మాకు గల గౌరవ ఆదరాభిమానాలను చాటుకున్నాము.

– లింగంనేని సుజాత

 

అమ్మకపు వస్తువులుగురించి….

చాలా బాగా చెప్పారు సార్, అవును గడ్డి అనేది చిన్న పదం కాదు, అసలు వాడకూడదని పదం ఎందుకంటే మనుషులకు లేని నీతి నియమాలు, విలువలు గడ్డి మేసే పశువులకు ఉంటాయి, వాటికే గనక
జ్నానం, మాట్లాడగల నోరు ఉంటే మనుషులను వాటితో పోల్చి నందులకు మనపై ఎదురుదాడికి దిగుతాయి. పశువులు గడ్డి తిని స్వచ్ఛమైన పాలిస్తే మనుషులు అన్నం తిని విషం కక్కుతారు, మనుషులకు వాటితో పోలికేంటి…

రాజసింహ

Thanks

M Udaya Bhanu

 

“ రాగప్రభ – నల్లని మేని నగవు చూపులవాడు ” గురించి…..

👏👏👏

Svds Sarma

 

***************************

👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾

Amazon లో మీకు కావల్సిన వస్తువుల కోసం ఈ పేజీని సందర్శించి కొనుగోలు చేయండి. ఈ పేజీలో లేని వస్తువుల amazon లింక్ మాకు పంపి మా ద్వారా order చేయగలరు….. Please visit this page