11_011AV సరస సామ దాన…

సరస సామ దాన భేద దండ చతుర
సాటి దైవమెవరే బ్రోవవే

పరమ శాంభవాగ్రేసరుండగుచు
బలుకు రావణుడు తెలియ లేక పోయె3 (సరస)

హితవు మాటలెంతో బాగ పల్కితివి
సతముగా-నయోధ్య-నిత్తునంటివి
నత సహోదరుని రాజు చేసి రాక
హతము జేసితివి త్యాగరాజ నుత (సరస)

విశాఖపట్నం ఆకాశవాణి కేంద్రంలో ‘ ఏ ‘ గ్రేడ్ కళాకారిణి శ్రీమతి పద్మారవిశంకర్ గారి శిష్యురాలు సహన అబ్బూరి – విష్ణుభట్ల పాడిన కాపీ నారాయణి రాగంలో, దేశాది తాళంలోని త్యాగరాజస్వామి కృతి

👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾