11_021AV వాగ్గేయకార వైభవం

ఈ గోష్ఠి గానం లో పాల్గొన్న బృందం వారు, అయిదుగురు ప్రసిద్ధ వాగ్గేయకారుల రచనలను ఎంచుకొని ఆలపించడం  జరిగింది. ఆ సంకీర్తనలు వరుస గా –

ఓ రామ నీ నామ – భద్రాచల రామదాసు,

శివ శివ భవ శరణం- నారాయణ తీర్థులు,

పాహి నారేయణ – కైవార యోగి నారేయణ,

రామ రామ యెనరాదా –  ప్రయాగ రంగదాసు,

యేతీరుగనను – భద్రాచల రామదాసు

శరణు శరణు – అన్నమాచార్య . 

ఈ బృందం లో శ్రీమతులు హిమబిందు పొన్నపల్లి, ఉష అయ్యగారి, రోహిణి ధూళిపాళ, స్వర్ణ లంక, అపర్ణ గంటి, ఉమా సుందర్, లక్ష్మి ముక్కవిల్లి, గాయత్రి అవధానుల, హేమ నళిని అక్కిరాజు, శిరీష పిల్లలమఱ్రి, ఇందిరా విజయ్,   కృష్ణ ప్రియ కూరెళ్ల, జ్యోతి వెంకటేశన్, అను గన్నవరపు, శ్రీవిద్య, శ్రీ గౌరీ అంబటిపూడి, దీప్తి, శ్వేత, ప్రేమ చీటి, స్మిత ప్రహ్లాద్, పద్మ సీతపల్లి, కుమారీలు – మేఘన కర్రా, అలేఖ్య సాంబరాజ్, ఆశ్రిత, శ్రీ హర్షిత అంబటిపూడి, చిరంజీవి సిద్దార్థ్ అయ్యగారి మున్నగు వారు పాల్గొన్నారు. వీరికి ముకుంద్ జోస్యుల వయోలిన్ పైనా, విశాల్ సెట్లూర్  మృదంగం పైనా సహకరించారు.

👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాలను క్రింద ఉన్న

‘ Leave a reply ‘ box లో తెలియజేయండి. 👇🏾