11_021AV నను పాలింపగ నడిచి వచ్చితివో

2020 లో విశాఖపట్నం కళాభారతి ఆడిటోరియం లో జరిగిన త్యాగరాజ ఆరాధనోత్సవం లో భాగంగా చి. సహన అబ్బూరి ఆలపించిన మోహన రాగంలోని త్యాగరాజ కీర్తన…..

 

నను పాలింప నడచి వచ్చితివో
నా ప్రాణ నాథ

వనజ నయన మోమును జూచుట
జీవనమని నెనరున మనసు మర్మము తెలిసి (నను)

సురపతి నీల మణి నిభ తనువుతో
ఉరమున ముత్యపు సరుల చయముతో
కరమున శర కోదండ కాంతితో
ధరణి తనయతో త్యాగరాజార్చిత (నను)

👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాలను క్రింద ఉన్న

‘ Leave a reply ‘ box లో తెలియజేయండి. 👇🏾