13_005 పరమపురుష…

కేదారగౌళ (తోడి) రాగం – ఆది తాళం – నారాయణతీర్థ

పల్లవి:                పరమ పురుష మను యా మవయం సఖి – పరమ పురుష మను యామ

అనుపల్లవి:         సురుచిర హాసం సుందర నాసం తరుణారుణ కిరణాధర సరసమ్‌॥

చరణ (1):           నందకుమారం నగవరధీరం

                        బృందావనభువి వివిధవిహారం

                        బృందారక గణ వందిత చరణా

                        రవింద మిళిత మణి మధుకర నికరమ్‌॥

చరణ (2):          భావుక చరణం భవసంతరణం

                        భవ్య సేవక జన భాగ్య వితరణం

                        అవ్యయ విమల విభూతి విజృంభిత దివ్య మణి

                        రచిత వివిధాభరణమ్‌॥

చరణ (3):          పరమోదారం పాపవిదూరం స్మర సాయక

                        స్రగ్ధ రమతి చతురం

                        విరచిత మురళీ గీత రసా మృత

                        భరిత ఘనం ఘన కౌస్తుభ హారమ్‌॥

చరణ (4):          యువతీ గీత నియోగి సులలితం

                        కవిజన మానస కమల విలసితం

                        శివనారాయణతీర్థ విరచితం

                        శ్రీ గోపాల దయా రస మిళితమ్‌॥

***************************

 

👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾

Amazon లో మీకు కావల్సిన వస్తువుల కోసం ఈ పేజీని సందర్శించి కొనుగోలు చేయండి. ఈ పేజీలో లేని వస్తువుల amazon లింక్ మాకు పంపి మా ద్వారా order చేయగలరు….. Please visit this page