13_007 ఓం నమశ్శివాయః – హోళికా పూర్ణిమ

 

ఓం నమశ్శివాయః

మాఘమాసంలో బహుళ పక్ష చతుర్దశి నాడు మహాశివరాత్రి జరుపుకుంటాము. క్షీరసాగర మధన సమయంలో భయంకరమైన హాలాహలం వెలువడింది, దాని నుంచి వెలువడుతున్న విషజ్వాలల వలన ప్రపంచమంతా నాశనం అయ్యే పరిస్తితి ఉత్పన్నమయింది. అప్పుడు దేవతలంతా శివుని ప్రార్థించారు. వారి ప్రార్థనకు కరిగిపోయి ఒక్క గుక్కలో ఆ హాలాహలాన్ని మింగేశాడు. ఆ విషం ఆయన గొంతు నుంచి క్రిందకు జారితే సమస్త విశ్వం ప్రమాదంలో పడుతుందని గ్రహించిన పార్వతి శివుని గొంతుని నొక్కిపెట్టి ఆ హాలాహలం క్రిందకు జరకుండా చూస్తుంది. దానివలన ఆయన కంఠం కమిలిపోయి నీల వర్ణానికి మారిపోవడంతో ‘ నీలకంఠుడు ’ అయ్యాడు. ఈ సంఘటన జరిగిన రోజే ‘ శివరాత్రి ’ పర్వదినం అయింది.   

ఇంకా అనేక విశేషాలను వివరిస్తున్నారు డా. ఇవటూరి శ్రీనివాసరావు గారు….. గతంలోని ఈ క్రింది వీడియోలో……

 

హోళికా పూర్ణిమ

వసంతాగమన సూచిక హోళికా పూర్ణిమ. ఈ పండుగకు సంబంధించి అనేక పురాణ గాథలున్నాయి. వాటిలో హిరణ్యకశ్యపుడి సోదరి హోళిక దహనం, పరమశివుడు మన్మధుడిని దహనం చేసిన కారణంగా కామదహనం లాంటి కథలు ప్రచారంలో వున్నాయి. ఈ కథల విశేషాలు, మన దేశంలోని వివిధ ప్రాంతాలలో ఈ పండుగను జరుపుకునే పద్ధతులు డా. ఇవటూరి శ్రీనివాసరావు గారు వివరిస్తున్నారు………

 

 

***************************

👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾

Amazon లో మీకు కావల్సిన వస్తువుల కోసం ఈ పేజీని సందర్శించి కొనుగోలు చేయండి. ఈ పేజీలో లేని వస్తువుల amazon లింక్ మాకు పంపి మా ద్వారా order చేయగలరు….. Please visit this page