11_017AV నంద నందన గోపాలా – తరంగం

నంద నందన గోపాలా జయ

నవనీత చోర గోపాలా

కందర్ప శత కోటి సుందర సుఖాకార మందహాస శ్రీ గోపాలా……

బృందావన గోబృంద యమునానంద చంద్రనన శ్రీ గోపాలా 

 

👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాలను ఆయా అంశాల క్రింద ఉన్న

‘ Leave a reply ‘ box లో తెలియజేయండి. 👇🏾