11_017AV ఒకపరి ఒకపరి…. 11_016&017 May 1, 2022 మరొక లోకప్రియమైన అన్నమయ్య పదం…ఖరహరప్రియ రాగంలో…గుర్గావ్ ఎపిసెంటర్ లో అన్నమాచార్య 6 వ శతజయంతి ఉత్సవాల సందర్భంగా, వసంతలక్ష్మి గారి కచేరిలో మరొక కృతి. ఈ అంశం పైన మీ అభిప్రాయాలను ఆయా అంశాల క్రింద ఉన్న ‘ Leave a reply ‘ box లో తెలియజేయండి.