అన్నమయ్య తన పాటకు తోడుగా ఉపయోగించిన వాద్యాలలో ముఖ్యంగా నాలుగు రకాలున్నాయి. అందులో వీణ వంటి తంత్రీ వాయిద్యాలు, మృదంగం వంటి చర్మ సంబంధిత వాయిద్యాలు, వాయువు ఆధారంగా పనిచేసే నాదస్వరం, వేణువు వంటి వాయిద్యాలు, లోహంతో తయారైన తాళం వంటి వాయిద్యాలు ఉన్నాయి. వీటి గురించి తన పాటలలో ప్రసవిస్తారు అన్నమయ్య.