13_002 అన్నమాచార్య కళాభిజ్ఞత 17

సూత సంహితలో ఒక దివ్యమైన శ్లోకం చెప్పుకుందాం.

” గీతి గానేనయోగస్యాత్ l యోగా దేవ శివైక్యతా

గీతిజ్ణ ఓ యది యోగేన l సయతి పరమేశ్వమ్ ll “

సంగీతం ఒక దివ్యమైన సాధన. ఒక మహా యోగం.

ఆ మహా యోగ సాధన వలన జీవునికి బ్రహ్మపద ప్రాప్తి కలుగుతుంది.

సంగీత జ్ఞానము వలన ఐశ్వర్యము అంటే ఈశ్వర తత్వ సిద్ధి కలుగుతుంది

అని భావం .

ఇది లోతెైన విషయం, లౌకిక విషయం కాదు.

….. డా. శారదాపూర్ణ శొంఠి గారి అన్నమాచార్య కళాభిజ్ఞత ఈ క్రింది వీడియో లో….

 

 

👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾

Amazon లో మీకు కావల్సిన వస్తువుల కోసం ఈ పేజీని సందర్శించి కొనుగోలు చేయండి. ఈ పేజీలో లేని వస్తువుల amazon లింక్ మాకు పంపి మా ద్వారా order చేయగలరు….. Please visit this page