12_006 అన్నమాచార్య కళాభిజ్ఞత12

దశావతారాల్లో భగవంతుని యొక్క అవగుణాలని చెబుతున్నాడు కవి. చూడటానికి అవగుణాలుగా కనిపించే విషయాలలో వాటి వెనుక ఉండే అర్థం… అంటే వస్తువుకి, విష్యనికి ఉండే బేధాన్ని చెబురున్నారు. విషయం ఎప్పుడయితే అవగతమయిందో, అవగాహన కంటిందో…. అది వెంటనే అర్థమై, పదార్థమై, పరమార్థమై, విశేషార్థమై, తాత్వికమై సామాన్యునికి అంది….  ఈ సామాన్యుడు పురోహితమవుతాడు అని నమ్మి ఆ మార్గాన్ని చేపట్టినవాడు ఈ కవి. అన్నమాచార్యులవారు వేద పురుషుని ధర్మాలు మాత్రమే వెల్లడి చేశారు.

👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾

Please visit this page