12_012 స్త్రోత్రమాలిక – వ్యాసాయ విష్ణురూపాయ…

వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే!

నమోవై బ్రహ్మనిదయే వాసిష్టాయ నమో నమః!!  

విష్ణువు యొక్క రూపంలో ఉన్న వ్యాసునకు, వ్యాసుని యొక్క రూపంలో ఉన్న విష్ణువుకు నమస్కారం చేస్తున్నాను. అంటే విష్ణువుకు, వ్యాసునికి అబెధము చెప్పబడింది. విష్ణువే వ్యాసుని యొక్క రూపాన్ని ధరించి వేదాన్ని విభజించాడు అని చెబుతారు. ఈయన బ్రహ్మనిధి. ఈయన వాసిష్టుడు.

 

 

సత్యమనేది కొన్ని యోజనముల మేర ప్రకాశాన్ని ఇస్తుంది. సత్యమనేదాన్ని ఎంత మరుగుపరిచినా బయిటకు రాక తప్పదు. అది అలా ప్రకాశిస్తూనే ఉంటుంది. వ్యాప్తమవుతూనే ఉంటుంది. అన్ని చోట్ల, అన్ని యోజనములలోనూ ఉంటుంది. సత్యవతి యోజనగంధి అయిందంటే సత్యము అనే తత్వమును సంపూర్ణముగా సాధన చేసుకుని దాన్ని పొందే స్థితిలోనికి వెడుతోంది.

 

 

  👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾

——– ( 0 ) ——-

గమనిక :  ఆగష్టు నెల పన్నెండవ వార్షికోత్సవ ప్రత్యేక సంచిక కోసం తమ రచనలను, చిత్రాలను, శ్రవ్య  అంశాలను ప్రచురణ కోసం పంపించదల్చుకున్నవారు జూలై 25వ తేదీ లోగా పంపించవలెను. వాటితో బాటు అవి మీ స్వంతమేనని, దేనికీ అనుసరణ కాదని, ఇంతకుముందు ఏ ప్రింట్ పత్రికకు గాని, వెబ్సైట్ కు, అంతర్జాల పత్రికకు, మరే ఇతర మీడియా కు ప్రచురణ నిమిత్తం పంపి ఉండలేదని హామీ పత్రం కూడా జతపరచాలి. రచనలు యూనికోడ్ లో టైప్ చేసి MS Word ఫైల్ గా పంపించాలి. లేదా నిడివి తక్కువగా ఉంటే మెయిల్ లో type చేసి పంపించవచ్చును. ఆడియోలు, వీడియోలు సాధారణ ఫార్మాట్ లో మెయిల్ / డ్రైవ్ ద్వారా మాత్రమే పంపించాలి.

పంపించవలసిన మెయిల్ : editorsirakadambam@gmail.com ; చివరి తేదీ : 25 జూలై 2023

****************************************

అమెజాన్ లో మీకు కావల్సిన వస్తువులు ఈ పేజీ నుంచి కొనుగోలు చేయండి