13_007 మధురాష్టకం

 

అధరం మధురం వదనం మధురం

నయనం మధురం హసితం మధురం |

హృదయం మధురం గమనం మధురం

మధురాధిపతేరఖిలం మధురం || ౧ ||

 

వచనం మధురం చరితం మధురం

వసనం మధురం వలితం మధురం |

చలితం మధురం భ్రమితం మధురం

మధురాధిపతేరఖిలం మధురం || ౨ ||

 

వేణుర్మధురో రేణుర్మధురః

పాణిర్మధురః పాదౌ మధురౌ |

నృత్యం మధురం సఖ్యం మధురం

మధురాధిపతేరఖిలం మధురం || ౩ ||

 

గీతం మధురం పీతం మధురం

భుక్తం మధురం సుప్తం మధురం |

రూపం మధురం తిలకం మధురం

మధురాధిపతేరఖిలం మధురం || ౪ ||

 

కరణం మధురం తరణం మధురం

హరణం మధురం స్మరణం మధురం |

వమితం మధురం శమితం మధురం

మధురాధిపతేరఖిలం మధురం || ౫ ||

 

గుంజా మధురా మాలా మధురా

యమునా మధురా వీచీ మధురా |

సలిలం మధురం కమలం మధురం

మధురాధిపతేరఖిలం మధురం || ౬ ||

 

గోపీ మధురా లీలా మధురా

యుక్తం మధురం ముక్తం మధురం |

దృష్టం మధురం శిష్టం మధురం

మధురాధిపతేరఖిలం మధురం || ౭ ||

 

గోపా మధురా గావో మధురా

యష్టిర్మధురా సృష్టిర్మధురా |

దలితం మధురం ఫలితం మధురం

మధురాధిపతేరఖిలం మధురం || ౮ ||

 

ఇతి శ్రీ మధురాష్టకం ||

 

ప్రముఖ స్వరకర్త శ్రీ ఎం. ఎస్. శ్రీరామ్ గారి స్వరకల్పనలో

శ్రీమతి కాళీపట్నం సీతా వసంతలక్ష్మి గానం చేసిన సంప్రదాయ శ్రీకృష్ణ స్తుతి, దేవి స్తుతి

 

‘ Talking Tales ‘ పేరుతో శాస్త్రీయ సంగీత గాయని శ్రీమతి కాళీపట్నం సీతా వసంతలక్ష్మి గారితో ప్రసారభారతి ముఖాముఖీ….  

 

­ ***************************

👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾

Amazon లో మీకు కావల్సిన వస్తువుల కోసం ఈ పేజీని సందర్శించి కొనుగోలు చేయండి. ఈ పేజీలో లేని వస్తువుల amazon లింక్ మాకు పంపి మా ద్వారా order చేయగలరు….. Please visit this page