Illustrations

13_008 వార్తావళి

అమరజీవి స్మారక సమితి, బనారస్ హిందూ విశ్వవిద్యాలయం సంయుక్తంగా సమర్పిస్తున్న” శ్రీమతి మాలతీచందూర్ నవల – సిద్ధాంత వ్యాసం ” పోటీ వివరాలు, చెన్నై అమరజీవి స్మారక సమితి వారి ‘ నెల నెలా వెన్నెల ’ కార్యక్రమంలో 47వ కార్యక్రమం “ శ్రీమద్రామాయణము : వ్యక్తిత్వ మార్గదర్శనము ” విశేషాలు, బే ఏరియా తెలుగు సంఘం నిర్వహిస్తున్న “ ఉగాది మహోత్సవం ” వివరాలు …..

13_008 ఆనందవిహారి

అమరజీవి స్మారక సమితి, చెన్నై వారి ‘ నెల నెలా వెన్నెల ‘ కార్యక్రమంలో భాగంగా మార్చి కార్యక్రమం “ చెన్నపురిలో తెలుగు సేవకు చిరకాల చిరునామా అమరజీవి స్మారక భవనం ” ప్రసంగ కార్యక్రమ విశేషాలు,

13_008 చాలా కల్లలాడు…

తల్లితండ్రి నే నుండ తక్కిన భయంఎలా యని పాలుం రు నీ వెన్నో బాసలు జేసి
ఇలలో సరివారలలో ఎంతెంతో బ్రోచుచుండి పెద్దలతో బల్కి మెప్పించి త్యాగరాజునితో

ఆరభి రాగం, ఆది తాళం లో త్యాగరాజ కీర్తన….

13_008 తో. లే. పి. – మే‌రి ఎకనమౌ

కలం స్నేహం మనసులకు వారధి. ఆలోచనలు‌-అభిరుచులకు ఒకరికొకరు చిరుకానుకలను జతచేసి పంచుకోవడం ఆనాటి ఆ స్నేహం లోని ఒక ప్రత్యేకత. ఆ స్నేహమాధురి అనుభవైకవేద్యం. నిజానికి, అక్షరాలలో ఇమడనిది. భగవద్దత్తమైన ఈ చెలిమి కలిమిని నేను కేవలం మన భా‌రతవాసులతో మాత్రమే కాకుండా, ఇతర దేశాలకు చెందినవారితో సహా ( శ్రీలంక, నేపాల్, ధాయిలాండ్, బ్రిటన్,అమెరికా, ఫ్రాన్స్, జర్మని, నెదర్ లాండ్స్ మొదలయిన దేశస్ధులతో సహా) పంచుకోవడం నాకొక మధురానుభూతి.

13_008 ద్విభాషితాలు – అదృష్టవంతుడు

అనుమతులు… పరిమితులు లేకుండా రోజురోజుకీ పెరిగిపోతున్న శబ్దకాలుష్యం తెలియకుండానే ఎన్నో కార్యకలాపాలకు ఆటంకంగా నిలుస్తోంది. ఆ భావనలోంచి ఉద్భవించిన కవితకు దృశ్య శ్రవణ రూపమే ఈ అదృష్టవంతుడు