13_004 క్షీరాబ్ది కన్యకు

 

సాధారణంగా ఈ అన్నమయ్య కీర్తన ని శ్రీమతి ఎమ్మెస్ సుబ్బలక్ష్మి గారు మనకు వదిలి వెళ్లిన ఆనవాయితీ ప్రకారం ఝంపె తాళం లో పాడటం అందరికీ విదితమే. అయితే, ఝంపె తాళం కేవలం 5 అక్షరాలే కలిగి ఉన్నందున గాయకులు దాంతో కష్ట పడుతూండటం కూడా గమనిస్తూనే ఉంటాం. అలా కాకుండా త్రిశ్రగతిలో ఉంటే పాటను తాళాన్నీ కూడా మరింత సులువుగా సమర్ధించు కొనే వీలును కల్పించడానికి అదే పాటను ఇలా పాడే చొరవ తీసుకున్నాను. శ్రోతలు ఆదరిస్తారని  ఆశీర్వదిస్తారనీ ఆశిస్తున్నారు. కీర్తన అందరికీ సుపరిచితమే.

 

 

­👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾

 

Amazon లో మీకు కావల్సిన వస్తువుల కోసం ఈ పేజీని సందర్శించి కొనుగోలు చేయండి. ఈ పేజీలో లేని వస్తువుల amazon లింక్ మాకు పంపి మా ద్వారా order చేయగలరు….. Please visit this page