13_001 సంచిక, అందులోని అంశాల పైన పాఠకుల అభిప్రాయాలు.
“ పుష్కర శిరాయాత్ర అభినందన మందారాలు ” గురించి……
12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా వెలువడిన “శిరా కదంబం” పత్రిక బహు సుందరంగా ఉంది! కూచి గారి కుంచతో. ముస్తాబైన ముఖ చిత్రం ఎంతో ప్రత్యేకంగా ఉంది!గత పన్నెండు సంవత్సరాలుగా ఈ పత్రికతో ప్రయాణం చేస్తున్న శిరా కదంబం కుటుంబ సభ్యుల “అభినందన మందారాలు” పత్రిక విశిష్టతకు నిదర్శనం. రావు గారితో పరిచయం, వారి స్నేహం నాకూ లభ్యపడటం ఒక గొప్ప అదృష్టం!
– శ్యామలాదేవి దశిక
“ దక్షిణాయనం ” గురించి…..
హ అవును నేను రోజు చూస్తాను సూర్యునికి పూజ చేసే టైం లో 🙏
– Ajantha Bhavana
“ కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్రం ” గురించి…..
హృదయపూర్వక ధన్యవాదాలతో నమస్సులు బాబాయ్ గారు🙏నా వ్యాసం మన సిరా కదంబంలో పబ్లిష్ చేసినందుకు💐🙏
– Sridevi Ramesh
“ చిన్న చిన్న ఆనందాలు ” గురించి….
Thank you sir !!
– Kantha Gummuluri
– Bhamidi Kamaladevi
“ లలిత సంగీత ధృవతార ” గురించి….
🙏🙏🙏🙏
– Madhu Kandanuru
– Jhansi Lakshmi
“ బాబ్జి బాకీ ” గురించి….
ఇలాంటి చిన్న చిన్న కోరికలే తీరని రోజులవి.
– S Rao Dakuri
“ స్వచ్చ భారత్ ” గురించి…..
Nice father
– PRAVEEN Kumar Reddy
*************************************
👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾
Amazon లో మీకు కావల్సిన వస్తువుల కోసం ఈ పేజీని సందర్శించి కొనుగోలు చేయండి. ఈ పేజీలో లేని వస్తువుల amazon లింక్ మాకు పంపి మా ద్వారా order చేయగలరు….. Please visit this page