13_004 కార్తీక మాస ప్రాశస్త్యము

 

కార్తీక మాస ప్రాశస్త్యము 01

కార్తీక మాసము ప్రత్యేకంగా కుమారస్వామికి సంబంధించినదిగా పెద్దలు చెబుతారు. కృత్తికా నక్షత్రములో చంద్రుడు ఉంటుండగా పూర్ణిమ ఉండే మాసము కార్తీక మాసము. ఈ కృత్తికా నక్షత్రములు కార్తికేయునిగా ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి లేక కుమారస్వామి యొక్క తల్లులుగా చెప్పబడుతాయి. ఆరు నక్షత్రముల గుంపు ఈ కృత్తికలు.

……. కార్తీక మాస ప్రాశస్త్యము గురించి డా. ఇవటూరి శ్రీనివాసరావు గారు వివరిస్తున్నారు ఈ క్రింది వీడియోలో….

 

కార్తీక మాస ప్రాశస్త్యము 02

పాము అంటే కాలము. ఆ కాలానికి సంబంధించిన ముడిని విప్పాలి. విప్పితే జ్ఞానం లభిస్తుంది. అందుకని ప్రయత్నించాలి. అర్హత ఉంటే అది స్వంతమవుతుంది. అనంతమైన జ్ఞానానికి ఆదిశేషుడు ప్రతీక. అయితే క్రిందకు లాగేటటువంటి వ్యామోహము, పాశము వంటి భావనలతో వైకుంఠపాళి / పరమపద సోపాన పటము అనేటటువంటి ఆట వంటిది ఏర్పడింది. సాధనలో ఎంత ఎత్తుకి వెళ్ళినా, ఒక చిన్న తప్పు చేసినా పాము నోట్లో పడి క్రిందకు పడి పోవడం జరుగుతుంది…..  

……. కార్తీక మాస ప్రాశస్త్యము గురించి డా. ఇవటూరి శ్రీనివాసరావు గారు వివరిస్తున్నారు ఈ క్రింది వీడియోలో….

 

👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾

Amazon లో మీకు కావల్సిన వస్తువుల కోసం ఈ పేజీని సందర్శించి కొనుగోలు చేయండి. ఈ పేజీలో లేని వస్తువుల amazon లింక్ మాకు పంపి మా ద్వారా order చేయగలరు….. Please visit this page