13_008 ఎవరు వారు వచ్చేరు – ఉగాది పాట
భావకవి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి సాహిత్యం, బండారు చిట్టిబాబు స్వరకల్పనలో నీరజ విష్ణుభట్ల గానం చేసిన ఉగాది లలిత గీతం…..
భావకవి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి సాహిత్యం, బండారు చిట్టిబాబు స్వరకల్పనలో నీరజ విష్ణుభట్ల గానం చేసిన ఉగాది లలిత గీతం…..
సాంకేతిక అభివృద్ధి ఎంత వేగంగా చోటు చేసుకొంటోందో …. అంతే వేగంగా ప్రపంచ పర్యావరణం… సంఘ వినాశనం… మానవతా విలువల పతనం సంభవిస్తున్నాయి. ఆ ఆవేదనలోంచి ఉద్భవించిన కవితకు దృశ్య శ్రవణ రూపం ఇది. ఈ కవితకు ప్రేరణ Bertrand Russell యొక్క వ్యాసం Man’s Peril.
ప్రకృతి ప్రేమికుణ్ణి కావడం చేత ప్రతి సంవత్సరం ప్రకృతి స్వరూపాలైన అడవులు…పర్వతాలు లోయలు.. దర్శించడం… ఆ అనుభూతుల్ని నెమరు వేసుకోవడం.. అవి అక్షర రూపం దాల్చడం ఓ అలవాటుగా మారింది. అలా ఉద్భవించిందే.. ఈ “విహారి” అనే కవిత!