12_008 కూచిత్తరువు – నీలమోహనం
చిత్రకారుడు ‘ కూచి ’ కుంచె నుంచి జాలువారిన మరో కళాఖండం….
చిత్రకారుడు ‘ కూచి ’ కుంచె నుంచి జాలువారిన మరో కళాఖండం….
ఇటీవలే స్వర్గస్తులైన కవి, విశ్రాంత అధికారి జే. బాపురెడ్డి గారి రచనకు సి. ఇందిరామణి గారి స్వరరచనలో బృంద గానం….
“ సి. రాఘవాచారి సంపాదకీయాలు ”, చంద్రప్రతాప్ గారి “ నవ్వుల పువ్వుల చంద్రహాసం! ”, అవధానం అమృతవల్లి “ బువ్వపూలు ”, చంద్ర ప్రతాప్ “ టాంక్ బండ్ కథలు ”, రజిత కొండసాని “ ఒక కల రెండు కళ్ళు ” పుస్తకాల పరిచయం…..
మోహన రాగం, అది తాళం లో కొచ్చెర్లకోట రామరాజు గారి స్వరరచన.
సంగీతానికి సంబంధించిన అన్ని విషయాలను ఇష్టపడే సహన అబ్బూరి, ఆస్ట్రేలియా లో ఉంటున్న వర్థమాన యువ గాయని. గాత్రంతో బాటు వైయోలిన్ కూడా వాయించగలదు. ఆమెకు జంతువులన్నా, పుస్తకాలు చదవడమన్నా చాలా ఇష్టం.
శివ నర్తనం చూడాలన్న సంకల్పంతో ఆదిశేషుడు వ్యాఘ్రపాదుడనే ఋషితో కలిసి తపస్సు చేశాడు. ప్రసన్నుడైన శివుడు ఆనంద తాండవం చేసిన వేదిక కనక సభ. రెండు వేల సంవత్సరాలుగా వాస్తు, శిల్ప, ప్రదర్శనా కళల శాస్తాలను ప్రభావితం చేస్తున్న చిదంబరం దేవాలయంలో కనక సభ నెలకొని ఉంది.
వీణావాదన అందించే రసానుభూతి లోంచి… రూపుదిద్దుకొన్న ఈ కవిత…. నా స్వానుభవం.
భారతీయ శాస్త్రీయ నృత్యాన్ని గురుముఖంగా ఆసక్తి తో అభ్యసించి, విశ్వవ్యాప్తంగా ప్రదర్శనలను ఇచ్చి పేరు ప్రఖ్యాతులను గడించినవారే ! నిజానికి, వారు పుట్టుక రీత్యా విదేశీయులే అయినా భారతీయ సంస్కృతి, సాంప్రదాయాల పట్ల అత్యంత ఆసక్తిని, గౌరవాన్ని కలిగి పట్టుదలతో కృషిచేసి ఆ నాట్య రీతులను నేర్చుకొనడం ఎంతో ముదావహం, ప్రశంసనీయం !
మనకి తెలిసినంతవరకు అన్నమాచార్యుడు మొట్టమొదటి ప్రజాకవి. అంటే తెలుగు భాషా వ్యవహార కవి అని చెప్పుకోవాలి. 15వ, 16వ శతాబ్దాల నాటి భాష, పలుకుబదులు, వ్యవహార విధానాలు, నిత్య జీవన సరళులు అన్నిటినీ కూడా పదాలుగా మలచి ప్రజల మనసులకి చేరువయ్యాడు.
కండబలముతో గుండెబలముతో
దండిమగల మనిపించాలి !
నీతికి నిలబడి నిజాయితీతో
జాతిపేరు నిలబెట్టాలి !
ప్రముఖ నృత్యకారిణి అచ్యుతమానస వెలువరించిన “ కూచిపూడి నృత్యాభినయ వేదం – మోక్ష మార్గం ” అనే డివిడి నుంచి…… ప్రముఖ చలనచిత్ర దర్శకులు సముద్ర, గురు డా. కాజ వెంకట సుబ్రహ్మణ్యం గారి దర్శకత్వంలో…..