Tag Archives: Sringeri

వార్తావళి

విజయవాడ శివరామకృష్ణ క్షేత్రం లో శ్రావణ సదనం పునర్నిర్మాణం….  గమనిక : పూర్తి వివరాలు 07_018 ప్రస్తావన లోచూడవచ్చు.  

శ్రీ శృంగేరి శారదాంబ పీఠాధిపతి శ్రీ భారతీ తీర్థ విరచితము… అమ్మ దయ ఉంటే అన్నీ ఉంటాయి… అమ్మ… జగదాంబ కమ్మదనం అంటే భక్తులపై ఆమె కరుణయే… చంద్రమౌళీశ్వర స్వామికి ఈ వినతి.    గరుడ గమన తవ చరణ కమల మిహ మనసిల సతు మమ నిత్యం                      || మనసిల ||   మమతాపమపాకురు దేవా మమతాపమపాకురు దేవా   జలజ నయన విధినముచిహరణ ముఖ విబుధ వినుత పద పద్మ                          || మమ ||   శంఖ చక్రధర

Read More