Tourism

11_002 మా యూరోప్ పర్యటన – లండన్

బకింగ్ హామ్ ప్యాలెస్ చేరుకున్నాము. అక్కడ గార్డులు మారడం చూసాము. వారి డ్రెస్సులు, తలపాగాలు, గుర్రాల మీద మార్పు జరపటం అన్నీ చూసాము. అతి త్వరితగతిన బ్యాండ్ సహాయంతో కన్నుల విందులా జరిగే ‘ change of guards ’. అందరూ చూసే అవకాశం ఉన్నది.

11_002 – తెలుగు యాత్రా సాహిత్యం

వంద సంపుటాలకు పైబడ్డ మహాత్మాగాంధీ రచనల్లో మొట్టమొదటి రచన ఈ యాత్రాకథనమే. కాని ఆశ్చర్యం లేదు. ఎందుకంటే, ఒక మనిషి తన చల్లని ఇంటిపట్టు వదిలిపెట్టి కొత్త జీవితాన్ని వెతుక్కుంటూ, అనిశ్చయాలకు ఎదురేగే ప్రతి యాత్రా అతణ్ణి స్వాప్నికుడిగానో, సాహసిగానో మారుస్తుంది.