15

అభిప్రాయకదంబం

 

పత్రిక గురించి……

* Dear Rao Garu: Namaskaram. Thank you for your mail. I thought I HAVE REPLIED AND ONLY DISCOVERED TODAY THAT IT WAS NOT SENT
Thanks for your help in spreading my appeal to a number your readers. Regards – Shankar Jandhyala

* ధన్యవాదాలు మహాశయా…

సంచిక కొత్త రూపం బావుంది. అభినందనలు.

భవదీయుడు,

వంగూరి చిట్టెన్ రాజు, Phone: 832 594 905
* ధన్యవాదాలు రామచంద్రరావు గారూ…
– Nagesh Babu Dwibhashyam
* Thank you sir.
– Apparao Mattegunta

మాన్యులు శి రామచంద్ర గారికి నమస్కార పూర్వక అభినందనలు అండి

చాలా బాగా వచ్చింది..
మీరు మన తెలుగుకు చేస్తున్న సేవకు సదా కృతజ్ఞుడను.
చదువుకుందాం భాగవతం బాగుపడదాం మనం అందరం:
(ఊలపల్లి సాంబశివ రావు), గణనాధ్యాయి,
9959 61 3690;  8826 33 36 
Sector – 1, HSR Layout, BANGALORE, Karnataka, India. 560 120
రాగ చికిత్స గురించి…..
* చాలా చాలా ముఖ్యం.. బావుంది..
Sridevi Ramesh
* Music is divine, it not only cures the body, mind and soul but also keeps the nature in peace and harmony.. in the world.
Dhanunjaya Alivelivari
* Very very important. Very very nice words cheapparu sir
Kvs Sanyasi Rao
నేను సైతం – రేణుక అయోల – మూడవ మనిషి గురించి….
* నాకు ఈ మొబైలులో లింకులు, గింకులుఓపెన్ చెయ్యటం రాదుకాని కవితలు చదవక పోయినా పేరు పేరునా ధన్యవాదములు చెబుతున్న మీకు ధన్యవాదాలు.. పైన రాసిన కవిత ఎవరితో చాలాబాగుంది. ఆత్మఘోష-నెమలి,భావం-నటన, అక్షరం-చీమ, చీకటి-డేరా,వెలుగు–అబల ఆత్మకథ ప్రతీకలచాటున భావపరంపర మనసును తాకి బుద్ధికి పదును పెట్టమంటున్నాయి. రాయాలంటే చాలా ఉంది.చక్కని కవిత.
Lakshminarayana Murthy Ganti
* చక్కని కథాంశము
Viswa Mohan Rao Lolla
అమెరికా ఇల్లాలి ముచ్చట్లు గురించి…..
Ammerika illali muchatlu super bahgundi sir
Kvs Sanyasi Rao
* Sridevi Ramesh ఈ పుస్తకం గురించి శ్యామల గారిని కూడా అడిగాను. ఇండియా వచ్చినప్పుడు ఇస్తానన్నారు. ధన్యవాదాలు బాబాయ్ గారు
మాలతీ సాహితీ మధువు గురించి….
* very nice
Kvs Sanyasi Rao
* చాలా చక్కగా వివరించారు
Rajanikanth
* అభినందనలు అమ్మా
Subba Rao Venkata Voleti
మందాకిని గురించి…..
Very nice
Chilukuri Subbarao
* ‘మందాకిని’ సలిల చందన చర్చితం -అభినందనలు
Subba Rao Venkata Voleti
ద్విభాషితాలు – తరాల పరిమళం గురించి….
* బాగుంది వర్ణన
Priyamvada Putumbaka
*****************************************************