01

అధ లలిత హృదయ నామావళి

 

101) ఓం సూక్ష్మజ్ఞానప్రదాయిన్యై నమః

102) ఓం గురుమూర్త్యై నమః

103) ఓం గురుమండలస్వరూపిణ్యై నమః

104) ఓం సర్వసులక్షణస్వరూపాయై నమః

105) ఓం సర్వావలక్షణవివర్జితాయై నమః

106) ఓం సర్వమనోరధఫలదాయిన్యై నమః

107) ఓం సర్వశోభసమన్వితాయై నమః

108) ఓం సమస్తలోకపాపహారిణ్యై నమః

109) ఓం సమస్తలోకసన్మంగళకారిణ్యై నమః

110) ఓం సకలగ్రహగతినిర్దేశిన్యై నమః

111) ఓం సకలదిశాధిష్టాత్ర్యై నమః

112) ఓం సకలభాషారూపిణ్యై నమః

113) ఓం సకలభావస్వరూపిణ్యై నమః

114) ఓం సకలాగమస్వరూపిణ్యై నమః

115) ఓం సకలశస్త్రాస్త్రస్వరూపిణ్యై నమః

116) ఓం నిరంజనాయై నమః

117) ఓం నిరవశేషాయై నమః

118) ఓం నిత్యజ్ఞానస్వరూపిణ్యై నమః

119) ఓం నిత్యముక్తాయై నమః

120) ఓం నిర్వికల్పాయై నమః

121) ఓం నిరవద్యాయై నమః

122) ఓం నిష్పీడ్యమానాయై నమః

123)ఓం  నిరాలంబాయై నమః

124) ఓం నిరుపద్రవాయై నమః

125) ఓం నిరాకారాయై నమః

126) ఓం నిత్యతృప్తాయై నమః

127) ఓం నిత్యబుద్ధాయై నమః

128) ఓం నిర్గుణాయై నమః

129) ఓం నిరాభాసాయై నమః

130) ఓం నిష్క్రియాయై నమః

131) ఓం నిష్కలాయై నమః

132) ఓం నిష్ప్రపంచాయై నమః

133) ఓం నిర్వికారాయై నమః

134) ఓం నిత్యశుద్ధాయై నమః

135) ఓం నిత్యావ్యయాయై నమః

136) ఓం భువనశంకర్యై నమః

137) ఓం వేదవేదాంతభాష్యార్ధరూపిణ్యై నమః

138) ఓం కాదిహాదివిద్యాంకురాయై నమః

139) ఓం సౌభాగ్యవిద్యాస్వరూపిణ్యై నమః

140) ఓం దహరవిద్యోద్భాసిన్యై నమః

141) ఓం దహరాకాశరూపిణ్యై నమః

142) ఓం భవబంధవినిర్ముక్తాయై నమః

143) ఓం భవభయహారిణ్యై నమః

144) ఓం రజతాచలనివాసిన్యై నమః

145) ఓం కనకశైలవిహారిణ్యై నమః

146) ఓం మణిద్వీపనివాసిన్యై నమః

147) ఓం శ్వేతదీపనివాసిన్యై నమః

148) ఓం పుష్పలతికారాగప్రియాయ నమః

149) ఓం శంకరాభరణరాగప్రహర్షితాయై నమః

150) ఓం రణరంగవిహారిణ్యై నమః

151) ఓం ధనుర్ధారిణ్యై నమః

152) ఓం త్రికాలజ్ఞానదాయిన్యై నమః

153) ఓం త్రయీగుణరూపిణ్యై నమః

154) ఓం మందస్మితాయై నమః

155) ఓం మందగమనాయై నమః

156) ఓం స్వపరాపేక్షరహితాయై నమః

157) ఓం లోకశిక్షాకర్యై నమః

158) ఓం షడక్షర్యై నమః

159) ఓం హంబీజమూలాంకురాయై నమః

160) ఓం షడాధారగమ్యాయై నమః

161) ఓం షడాధారరూపాయై నమః

162) ఓం ప్రణవాన్వితాయై నమః

163) ఓం యోగనిష్టాయై నమః

164) ఓం స్వాధిష్టానరూపిణ్యై నమః

165) ఓం రమణీయచిత్రకారిణ్యై నమః

166) ఓం శక్తిరూపిణ్యై నమః

167) ఓం అఖండయశస్విన్యై నమః

168) ఓం ధ్రుతిరుపాయై నమః

169) ఓం ధ్రుతిగమ్యాయై నమః

170) ఓం మూకాసురసంహారిణ్యై నమః

171) ఓం కృపాజలధ్యై నమః

172) ఓం ఋజుధర్మాయై నమః

173) ఓం ఋతుప్రదాయై నమః

174) ఓం అమృతచైతన్యరూపిణ్యై నమః

175) ఓం ఆనందపదవిధాత్ర్యై నమః

176) ఓం సింహమధ్యాయై నమః

177) ఓం సింహవదనాయై నమః

178) ఓం సస్మితాయై నమః

179) ఓం సుస్మితాయై నమః

180) ఓం మోక్షవిద్యాయై నమః

181) ఓం మోక్షరూపాయై నమః

182) ఓం మోక్షజ్ఞానప్రదాయిన్యై నమః

183) ఓం సువిమలాయై నమః

184) ఓం నామరూపక్రియారూపిణ్యై నమః

185) ఓం నాగకంకణధారిణ్యై నమః

186) ఓం అపరిమిత ఆనందశ్రేణ్యై నమః

187) ఓం అపరిమిత కారుణ్యసీమాయై నమః

188) ఓం శమీప్రియాయై నమః

189) ఓం శౌర్యదాయిన్యై నమః

190) ఓం దుర్ధర్షాయై నమః

191) ఓం దురారాధ్యాయై నమః

192) ఓం దీక్షితాయై నమః

193) ఓం దక్షాయై నమః

194) ఓం మణికుండలాఢ్యాయై నమః

195) ఓం సిద్ధదాత్ర్యై నమః

196) ఓం మంత్రతత్త్వభాషిణ్యై నమః

197) ఓం ఆసురతత్త్వనిర్మూలిన్యై నమః

198) ఓం జ్ఞానయోగదర్శిన్యై నమః

199) ఓం కర్మాకర్మఫలప్రదాయై నమః

200) ఓం అక్షిపురుషవిద్యాస్వరూపిణ్యై నమః

 

2. మాధవా ….….