11_021AV సంగీతం – సర్వేశ్వరుని చేర్చే సాధనం 11_021AV August 1, 2022 భారత దేశ తొలి వాగ్గేయకారుడు జయదేవ మహాకవి. రాధాకృష్ణుల ప్రణయ గాథలను తన అత్యద్భుత రస సృష్టిలో ‘ గీతగోవింద ’ కావ్యం లా అష్టపదులను రచించి భక్తి యొక్క మరో కోణాన్ని ఆవిష్కరించిన భక్త జయదేవుని గీతా గోవిందా రచన గురించి…. ఈ అంశం పైన మీ అభిప్రాయాలను క్రింద ఉన్న ‘ Leave a reply ‘ box లో తెలియజేయండి.
భమిడి కమలా దేవి గారి గానం బాగుంది . ప్రియే చారు శీలే బాగా ఆలపించారు