SIRA Rao

11_015AV పతియే దైవము

మా గురువుగారు, తాళ బ్రహ్మ బిరుదాంకితులు, సంగీతనాటక అకాడెమీ గుర్తింపు పొందిన శ్రీ మామిళ్ళపల్లి బాలసుబ్రమణ్య శర్మగారు, కొన్ని అన్నమాచార్య కృతులను ఏరి, వాటికీ చక్కటి కర్ణాటక రాగ బాణీలు చేకూర్చి, స్వరపరిచారు. తితిదే వారు అన్నమాచార్య ప్రాజెక్ట్ మొదలు పెట్టక
ముందే వాటికి ప్రాచుర్యం కల్పించారు.

11_015 శుభకృత్

చిత్రకారుడు కూచి కుంచె నుంచి జాలువారిన మరో ‘ కూచి‘త్తరువు…. ‘ శుభకృత్ ’ ఉగాది సందర్భంగా…..

11_014 వార్తావళి

బే ఏరియా తెలుగు సంఘం వారి ఉగాది ఉత్సవాలు, సిలికానాంధ్ర వారు నిర్వహిస్తున్న తెలుగు భాషలో సర్టిఫికెట్, డిప్లమో, పి‌జి కోర్సుల వివరాలు …

11_014 ఆనందవిహారి

చెన్నై, అమరజీవి స్మారక సమితి ఆధ్వర్యంలో ‘ నెల నెలా వెన్నెల ‘ కార్యక్రమంలో భాగంగా “ పాలగుమ్మి పద్మరాజు – ఒక స్పూర్తి ” ప్రసంగ కార్యక్రమం, కాకినాడలో కరోనా భాధిత కుటుంబాలలోని విద్యార్థులను ఆదుకున్న లైఫ్ సంస్థ విశేషాలు……..

11_04 కూచింత కాఫీ

చిత్రకారుడు ‘ కూచి ’ కుంచె నుంచి జాలువారిన కాఫీ హాస్య, వ్యంగ్య గుళికలు…… మరికొన్ని… .

11_014 చేతికొచ్చిన పుస్తకం 02

వేల్పూరి సుజాత “ పల్నాడు కథలు ”, జి. వెంకట రామారావు “ స్వామి రామానంద తీర్థ ”, రిచ్ మేయర్, కెన్నార్డ్, కూపర్ “ మాడ్రన్ ఫిజిక్స్ ”, ఎస్ హనుమంతరావు “ స్నేహధర్మం ”, డా జంధ్యాల కనకదుర్గ “ స్వతంత్రత నుండి … స్వాతంత్ర్యానికి ” పుస్తకాల పరిచయం….