11_011AV

11_011 ఆదిత్య హృదయం

తతో యుద్ధ పరిశ్రాంతం… సమరే చింతయా స్థితమ్
రావణం చాగ్రతో దృష్ట్వా… యుద్ధాయ సముపస్థితమ్…
….. రథసప్తమి సందర్భంగా….

11_011AV భావయామి గోపాలబాలం….

కటి ఘటిత మేఖలా ఖచిత మణిఘంటికా
పటల నినదేన విభ్రాజమానం
కుటిల పద ఘటిత సంకుల శింజీతేన తం
చటుల నటనా సముజ్జ్వల విలాసం … భావయామి
శ్రీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆఫ్ నార్త్ అమెరికా ( SAPNA ) సంస్థ తమ 33 సంవత్సరాల వేడుకలో భాగంగా అమెరికా లోని సంస్థ నిర్వాహకులు డా. శ్రీరామ్ శొంఠి, డా. శారదపూర్ణ శొంఠి గారల స్వగృహం నందలి ‘ సునాదసుధ ’ ఆర్ట్ గాలరీ లో 2021 నవంబర్ 14వ తేదీన నిర్వహించిన “ అన్నమాచార్య సంకీర్తనా పుష్పార్చన ” నుండి…..

11_011AV దేవీ వైభవం – పౌష్యలక్ష్మి

ధర్మబద్ధమైన కార్యాచరణ జయాన్ని కలిగిస్తుంది. అక్కడ ఆమె జయలక్ష్మి. విద్యా సమృద్ధిని ప్రసాదించే విద్యాలక్ష్మిగా ఆమే సరస్వతి. కళ్యాణ గుణాలకు నిలయం లక్ష్మి. భక్తుల యెడ అవ్యాజ కరుణమూర్తి వరలక్ష్మి. లక్ష్మీదేవి పుష్యమాసంలో పౌష్యలక్ష్మి గా, నేలతల్లిని నమ్ముకుని శ్రమించే కర్షకుల పాలిట సస్య సమృద్ధినందించే ధాన్యలక్ష్మిగా పూజలందుకొంటూ జనజీవితాల్లో సంక్రాంతి లక్ష్మి గా……