11_011AV

11_011AV వార్తావళి

అమరజీవి స్మారక సమితి, చెన్నై వారు నిర్వహిస్తున్న ‘ మాలతీచందూర్ సాహితీ పరిశోధన పురస్కారం ’, అమరజీవి స్మారక సమితి, చెన్నై వారి ‘ నెల నెలా వెన్నెల ’ కార్యక్రమంలో భాగంగా “ డయాస్పోరా తెలుగు కథా సాహిత్యం ” ప్రసంగం వివరాలు….

11_011AV ఆనందవిహారి

హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో జరిగిన ‘ సంక్రాంతి సాంస్కృతిక ఉత్సవాలు ‘ విశేషాలు….

11_011AV సరస సామ దాన…

సరస సామ దాన భేద దండ చతుర
సాటి దైవమెవరే బ్రోవవే
పరమ శాంభవాగ్రేసరుండగుచు
బలుకు రావణుడు తెలియ లేక పోయె

11_011AV కళ్యాణం చూతము రారండి

జోశ్యుల ఉమ, జోశ్యుల శైలేష్ ల స్వరకల్పన, ఉమా శ్యాంసుందర్ మరియు లక్ష్మి రామసుబ్రహ్మణ్యం గానంలో సరదాగా సాగే తెలుగు వారి పెళ్లిపాటల సంకలనం “ పెళ్ళికి రండి ” నుంచి……

11_011AV నిర్వాణ షట్కం

మనో బుధ్యహంకార చిత్తాని నాహం
న చ శ్రోత్రం న జిహ్వా న చ ఘ్రాణనేత్రె |
న చ వ్యోమ భూమి ర్న తేజో న వాయుః
చిదానంద రూపః శివోహం శివోహం ||

11_011AV తాళ్ళపాక అన్నమాచార్య కళాభిజ్ఞత 05

పండితులకే పరిమితం కాకుండా పామరజన హృదయానందకారకమైనటువంటి సారస్వతాన్ని ఆయన పాటలుగా అందించాడు. హృద్యంగా దేశి కవితని, దేశ సంగీతాన్ని, దేశి నృత్యాన్ని ఏకం చేసి పాటలుగా, సంకీర్తనలుగా అందించాదాయన. ఇందులో అన్నమాచార్యునిది మధురభక్తి. ప్రతి జీవాత్మ కూడా స్త్రీ లేదా ఆమె రాధ, ఆమె గోపిక, ఆమే నాయిక అని దీని సారం.

11_011AV ఏ తీరుగ నను దయ చూచెదవో

ఏతీరుగ నను దయజూచెదవో ఇనవంశోత్తమ రామా
నాతరమా భవ సాగర మీదను నళినదళేక్షణ రామా || ఏతీరుగ ||

శ్రీ రఘునందన సీతారమణా శ్రితజనపోషక రామా
కారుణ్యాలయ భక్తవరద నిను – కన్నది కానుపు రామా || ఏతీరుగ ||

11_011AV గణపతి కౌతమ్

ప్రముఖ నృత్య కళాకారిణి అచ్యుతమానస “ కూచిపూడి నృత్యాభినయ వేదం – మోక్ష మార్గం ” పేరుతో విడుదల చేసిన డి‌వి‌డి సంకలనం నుంచి……….