13_003

13_003 మందాకిని – తీర్మానం

మృగరాజు సభ ప్రారంభిస్తూ “ ఈమధ్య మానవజాతిలో మగాళ్లను ‘ మృగాడు ’ అంటూ మనతో పొలుస్తున్నారని తెలిసింది. అలా ఎందుకు అంటున్నారని అడుగుతున్నారా ? ఆ విషయం గురించి చర్చించడానికే ఈ సమావేశం.
వాళ్ళ పురాణాల్లో కీచకుడు, రావణాసురుడు లాంటి కొందరు, ఎంతో గొప్ప రాజులయినప్పటికీ స్త్రీలను అవమానించి చెరబట్టే వాళ్ళని కథలు ప్రచారంలో వున్నాయి. వారికి చెడ్డవారిగా ముద్ర పడింది. అట్లా ఎవరూ చేయకూడదనే నీతిని బోధించే కథలు. కానీ ఈనాడు వారినే కొందరు అనుసరిస్తున్నారు.

13_003 అన్నమాచార్య కళాభిజ్ఞత 18

రామాయణం త్రేతాయుగ కాలానికి చెందిన రామస్వామి వృత్తాంతం. మానసిక పరివృత్తికి, ధార్మిక ప్రవృత్తి కి, సుకర్మానురక్తికి మార్గం చూపగలిగే దివ్యమైన కావ్యము.
తేన వినా తృణమపి న చలతి
నీ సంకల్పమే లేకపోతే ఏదీ సాధ్యం కాదు. సర్వం రామ సంకల్పాధీనం అని ఎరిగిన అన్నమాచార్యులు రామకథ ని అత్యద్భుతంగా తన సంకీర్తనలలో రచించిన వాటికి కొన్ని ఉదాహరణలు….

13_003 మహాలయం – నవదుర్గలు

మహాలయం –
మన పితృదేవతలను స్మరించుకోవడానికి భాద్రపద మాసంలో మహాలయ పక్షాలను జరుపుకుంటాము. పితృదేవతల నందరినీ తలుచుకుంటూ వారికి పిండప్రదానం జరపడం ఆచారంగా వస్తోంది.
నవదుర్గలు –
ఆశ్వయుజ మాసం రాగానే మనకి కావల్సినంత కోలాహలం. అందరికీ సరదాలను పంచే దసరా. అమ్మలగన్నయమ్మ కొలువు తీరే రోజులు. దసరా పండుగ తొమ్మిది రోజుల్లో దుర్గమాతను తొమ్మిది రూపాల్లో అలంకరించి పూజిస్తారు.