13_003

13_003 వార్తావళి

“ 13వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు ” వివరాలు, అమరజీవి స్మారక సమితి, చెన్నై వారి నెల నెలా వెన్నెల సంగీత సాహిత్య తెలుగు భాషా వికాస పోటీ కార్యక్రమ వివరాలు, అమెరికా లో అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్ ఆధ్వర్యంలో దసరా, దీపావళి ధమాకా వివరాలు, హిందూ కమ్యూనిటి అండ్ కల్చరల్ సెంటర్ ఆధ్వర్యంలో ‘ సింప్లి ఎస్‌పి‌బి కార్యక్రమ వివరాలు, 44వ క్లీవ్‌ల్యాండ్ త్యాగరాజ ఫెస్టివల్ వివరాలు …..

13_003 ఆనందవిహారి

అమరజీవి స్మారక సమితి, చెన్నై వారి ‘ నెల నెలా వెన్నెల ‘ కార్యక్రమంలో భాగంగా సెప్టెంబర్ నెల “ తెలుగు శ్రవ్య నాటక రత్నాలు – ధ్వన్యనుకరణ ” ప్రసంగ విశేషాలు, విశేషాలు……

13_003 యోగనిద్రలో…

యోగనిద్రలో తిరుమల దేవుడు….
డా. వడ్డేపల్లి కృష్ణ సాహిత్యానికి స్వరకల్పన చేసి పద్మజ శొంఠి గారు గానం.

13_003 మధుకోశము

తల్లి గుండెని వెలికి తీసి చేతబట్టుకుని – వడి వడిగా అడుగులు వేసుకుంటూ ముందు సాగి పోబోతుండగా “ నాయనా ! జారిపడేవు. మెల్లగా చూసుకుని ముందడుగు వేయి ” అన్న మాటలు వెనుక నుండి వినవచ్చాయి. కనబడని తల్లి నుండి వినబడిన మాటలవి !! కన్నతల్లి పుత్ర వాత్సల్యానికి, కడుపు తీపికి పరాకాష్ట ఈ వృత్తాంతం. అందుకే మన పెద్దలన్నారు – “ దుర్మార్గుడయిన పుత్రుడు ఉండవచ్చునేమో గానీ దుర్మార్గురాలైన తల్లి ఉండదు ” అని.

13_003 సర్వ కళా స్వరూపిణి

సర్వజగత్తు సృష్టించిన ఆ తల్లిలో ఎంత కవనమో ఉంది. ఎంత గానమో దాగిఉంది. జగత్ సృష్టికి మించిన కళ ఏమున్నది ? అంతకు మించిన శిల్పమేమున్నది ? ఆమెలో గోచరించని కళలేమి ఉన్నాయి ? సర్వకళా స్వరూపిణి ఆమె. వాణి ఆమె రూపమే. అందువలన నవరాత్రులలో ఒకనాడు ఆమెను సరస్వతిగా పూజిస్తారు.

13_003 గాంధీ ప్రియ భజన్

మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ఆయనకి ప్రియమైన మీరా భజన్…
హరి తుమ్ హారో జన్ కీ భీర్
ద్రోపదీ కీ లాజ్ రాఖీ, తుమ్ బదాయో చీర్….

13_003 నవవిధ భక్తి మార్గం

భగవంతుడిపై చూపే ప్రేమకే ‘ భక్తి ’ అని పేరు. దేవుడితో బంధం ఏర్పడేది బాహ్య క్రియలతో కాదు, మలినం లేని భక్తితోనే అని పురాణాలు చెబుతున్నాయి. భక్తుడు భగవంతుని చేరేందుకు ఉపయోగపడే సూత్రాలు పదకొండింటిని నారదుడు ఉపదేశించగా తదనంతరం అవి తొమ్మిదిగా క్రోడీకృతమయ్యాయి.
నిజానికి ఇవి భక్తి మార్గాలు కావు. భక్తికి తొమ్మిది మెట్లు లేక తొమ్మిది లక్షణాలుగా వేదవ్యాసుడు పేర్కొన్నారని ప్రముఖ సంగీత శాస్త్ర నిపుణుడు డాక్టర్ పప్పు వేణుగోపాలరావు అంటారు.