Tagged: Cigarette

11_004 హాస్యగుళికలు – భామా కలాపం

అందరిళ్ళలోలా కాకుండా రామారావు గారింట్లో మాత్రం అన్ని పండుగలు వేరేగా ఉంటాయి. ఉగాది పండుగైతే మరీ ప్రత్యేకం. ఆరోజు రామారావు గారి భార్య భద్ర పంతులుగారి పంచాంగ శ్రవణం బదులు తన పంచాంగం చదివేస్తుంది. ప్రొద్దున్నే లేచి మొదలెట్టేస్తుంది.

అమెరికా ఇల్లాలి ముచ్చట్లు – దొరసాని

 ఆ రోజుల్లో సూటు-బూటులో అమెరికాకు వచ్చిన మగవాళ్ళు తమ భార్యల కట్టుబొట్టు చూసి ఇబ్బందిగా ఫీల్ అవుతుండేవారు. పైకి చెప్పకపోయినా ఈ ఆడవాళ్ళు తొందరగా వెస్ట్రన్ కల్చర్ లోకి మారితే బావుండు అని అనుకునే వాళ్ళు. గమనిక :...