అమెరికా ఇల్లాలి ముచ్చట్లు – దొరసాని

 ఆ రోజుల్లో సూటు-బూటులో అమెరికాకు వచ్చిన మగవాళ్ళు తమ భార్యల కట్టుబొట్టు చూసి ఇబ్బందిగా ఫీల్ అవుతుండేవారు. పైకి చెప్పకపోయినా ఈ ఆడవాళ్ళు తొందరగా వెస్ట్రన్ కల్చర్ లోకి మారితే బావుండు అని అనుకునే వాళ్ళు.

గమనిక : పూర్తి వివరాలు 07_018 ప్రస్తావన లోచూడవచ్చు.