11_004 ద్విభాషితాలు – వరుని వాగ్దానం
వసంతారంభం నుండి..
శిశిరాంతం వరకూ…
నాకు ఎదురయ్యే ప్రతి అనుభూతినీ
నీతో పంచుకొని..
మన అనుబంధాన్ని అభిషేకిస్తాను !
వసంతారంభం నుండి..
శిశిరాంతం వరకూ…
నాకు ఎదురయ్యే ప్రతి అనుభూతినీ
నీతో పంచుకొని..
మన అనుబంధాన్ని అభిషేకిస్తాను !
సంగీతానికి కావలసినవి రెండు. పాడేవాడి సంస్కారం. వినేవాడి సంస్కారం.
కొన్ని ధ్వనులు, చప్పుళ్ళు మనసుకీ ఆహ్లాదంగా ఉంటాయి. కొన్ని పాటలు అంతే ! అది తాత్కాలికం. రాగంతో అనుభూతి. మనసుకి సంబంధించినది కనుక. కొన్ని వేళల్లో అనుభూతి ఆనందంతో ఆరంభం. మరి కొన్ని భరించలేని దుఃఖం కలిగిస్తూనే పరమ సుఖంలో పర్యవసిస్తాయి. పదే పదే వింటాం. ఏడుస్తాం. మళ్ళీ వింటాం. ద్రవిస్తాం.
Vennelantati challanidi snehamu – Padmaja Sonti
వెన్నెలంతటి చల్లనిది – వడ్డేపల్లి కృష్ణ గారి గేయం – ఇందిరామణి గారి స్వరకల్పనలో….