11_001

11_001 వార్తావళి

Vartavali

అమెరికా లోని బాటా ( BATA ) వారి ‘ వర్చుయల్ మేచ్ మేకింగ్ ఈవెంట్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వర్క్ షాప్, చెన్నై అమరజీవి స్మారక సమితి వారి ప్రత్యేక కార్యక్రమం “ మాలతీచందూర్ – సామాజిక దృష్టి ” మొదలైన కార్యక్రమాల వివరాలు…

11_001 ఆనందవిహారి

Anandavihari –

చెన్నై, అమరజీవి స్మారక సమితి ఆధ్వర్యంలో ‘ నెల నెలా వెన్నెల ‘ లో భాగంగా “ దక్షిణాది తెలుగు సంస్థానాలు ” ప్రసంగ కార్యక్రమం విశేషాలు, 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లో జరిగిన జెండా వందన కార్యక్రమ విశేషాలు…..

11_001 AV తిల్లానా

Thillana – Mukund Josyula – Violin

సంగీత కళానిధి శ్రీమతి అవసరాల కన్యాకుమారి గారి స్వరకల్పనలో సింధుభైరవి రాగంలో వాయులీనం మీద తిల్లానా

11_001 AV పలుకే బంగారమాయేనా

Paluke bangaramayenaa – Nageshbabu & team – Veena

పలుకే బంగారమాయెనా…. రామదాసు కీర్తన….. ఆనందభైరవి రాగం…. ఆది తాళం
ద్విభాష్యం నగేష్ బాబు బృందం

11_001 AV నారాయణతే నమో నమో

Narayanathe Namo Namo – Neeraja – Vocal
నారాయణతే నమో నమో – అన్నమాచార్య కీర్తన
నీరజ విష్ణుభట్ల ( బి హై గ్రేడ్ కళాకారిణి, ఆకాశవాణి )

11_001 AV రేడియో తాతయ్య

Radio Tatayya – Oleti

‘ శిరాకదంబం ’ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ప్రచురించిన “ రేడియో తాతయ్య ” ఆకాశవాణి లో మొదటి తెలుగు అనౌన్సర్ కీ.శే. మల్లంపల్లి ఉమామహేశ్వరరావు గారితో ఓలేటి వెంకట సుబ్బారావు గారు జరిపిన ముఖాముఖీ…. మరోసారి……

11_001 AV మా భారత జనయిత్రి

Maa Bharatha Jayayitri – Desabhakti

గంగా తరంగాల సంగీత భంగిమలు మా తల్లికి నిరంతరం మంగళ గానం!
ఉరకులతో పరుగులతో ఉప్పొంగే నదీజలం స్పందించే తల్లి ఎడద అందించే రాగరసం!

11_001 AV కృష్ణ రాధ రాసలీల

Krishna Radha Ras Leela – Sanskrit Song – KS Vasantha Lakshmi

కృష్ణ రాధ రాసలీల – సంస్కృత గీతం
స్వర కల్పన మరియు గానం : కె. ఎస్. వసంతలక్ష్మి