12_011 అన్నమయ్య పాట తో…
సామజము గాంచినది సంకీర్తనం
సామమున కెక్కుడీ సంకీర్తనం
సామీప్య మిందరికి సంకీర్తనం
సామాన్యమా విష్ణు సంకీర్తనం
సామజము గాంచినది సంకీర్తనం
సామమున కెక్కుడీ సంకీర్తనం
సామీప్య మిందరికి సంకీర్తనం
సామాన్యమా విష్ణు సంకీర్తనం
పెళ్ళికి బంధుమిత్ర గణం తో వచ్చి ఊరి బయట చెరువు దగ్గర కాలకృత్యాల కోసం ఆగిన అగ్నిహోత్రావధానులు… బుచ్చమ్మ, గిరీశం లేకపోవడం గ్రహించి, ఆమెకు కాపలాగా బండి లో ఎక్కించిన వేంకటేశాన్ని నిలదీస్తాడు. తనని రాత్రి పూట బండి మార్చారు అని వెంకటేశం చెప్పగా అగ్నిహోత్రావధాన్లు రౌద్రుడవుతాడు.
చెన్నైలో పద్మజా ఆర్ట్ వరల్డ్ అధ్వర్యంలో చిత్రకళా ప్రదర్శన, చెన్నైలో తెలుగు సాహితీ...